కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : మహబూబ్ నగర్ పట్టణ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు గా డి ఆర్ సామ్యుల్ ను ఎంపిక చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ మంగళ వారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ డి ఆర్ శామ్యూల్ ప్రభాకర్ కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి ,రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News