Saturday, 18 April 2026 03:29:54 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి ..చంపేశారని క్రషర్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్న క్రషర్ యాజమాన్యం.?

Date : 25 December 2023 10:46 AM Views : 748

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : ఓ మెటల్ స్టోన్ క్రషర్లో టిప్పర్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో రైల్వేట్రాక్పై శవమై కనిపిం చిన సంఘటన ఇది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండ లంలో ఆదివారం జరిగింది. పోలీసులు, మృతుని తల్లిదం డ్రులు తెలిపిన వివరాలా ఉన్నాయి.. మిడ్జిల్ మండలం భైరంపల్లి గ్రామానికి చెందిన మహేష్ (24) అనుమానాస్ప దంగా మృతిచెందాడు. మహేష్ ఇదే మండలం చేద్గట్టు తండా శివారులోని ఏఎస్ఆర్ మెటల్ స్టోన్ క్రషర్లో కొంత కాలంగా టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని స్వగ్రా మానికి ఆ క్రషర్ కంపెనీ ఐదు కిలో మీటర్ల దూరం కావ డంతో రోజూ పనులకు వెళ్లి, స్వగ్రామానికి వచ్చేవాడు. అతను శనివారం టిప్పర్ నడిపేందుకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, ఆదివారం రాజాపూర్ శివారులోని రైల్వే ట్రాక్పై శవమైకనిపించినట్లు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యా నికి ఫోన్ల్చేసినా స్పందించడంలేదని పలువురు గ్రామస్థులు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యం వేధింపుల వల్లనే తమ కుమారుడు చనిపోయాడంటూ మృతుడి తండ్రి నర్సింహ, తల్లి సువర్ణలు తమ బంధువులతో కలిసి మెటల్ క్రషర్ వద్ద మృత దేహాన్ని తీసుకువెళ్లి అక్కడ ఓ రూంలో ఉంచి అక్కడి నుంచి వెనుదిరిగారు. గతంలో కూడా మెటల్ క్రషర్ వద్ద ఎక్స్కైవేటర్పై రాళ్లుపడి వ్యక్తి మృతిచెందితే సంబంధిత అధికారులు మొక్కుబడిగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కార్మికులను వేధింపులకు గురిచేస్తూ, బ్లాస్టింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెటల్ క్రషర్ యాజమాన్యంపై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేరించినట్లు తెలిపారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :