Saturday, 18 April 2026 03:22:29 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

ఉర్దూ మీడియం విద్యార్థినులకు టెస్ట్ మోడల్ పేపర్ల పంపిణి చేసిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

Date : 24 January 2024 03:40 AM Views : 1095

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ఎం ఐ ఎం పార్టీ క్యాంప్ ఆఫీస్ జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మంగళ వారం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చేతుల మీదుగా ఉర్దూ మీడియం విద్యార్థినులకు మోడల్ పేపర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎంఐఎం పార్టీ క్యాంపు కార్యాలయంకు విచ్చేసిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ . మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ కోఆర్డినేటర్ జాబిర్ బెన్ సయ్యద్ ఆల్ జాబ్రి లకు గజమాలల తో జిల్లా అధ్యక్షులు మున్న భాష ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉర్దూ మీడియం విద్యార్థినులకు ,టెస్ట్ మోడల్ పేపర్లు, అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ల నుంచి నిరంతరాయంగా ఎం ఐ ఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ కొనసాగిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని చైతన్య పరిచి ముందుకు తీసుకుపోయే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామనీ ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలలో అంకిత భావంతో కార్యకర్తలు పని చేసి ఎక్కువగా కౌన్సిలర్లని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమాముద్దీన్. ఎండీ రఫీ. మహమ్మద్ కలీముల్లా. గోల్డెన్ షఫీ. చాగాపురం నజీర్. షఫీ. అస్లాం. అంజద్. మొహమ్మద్ ముస్తఫా. చాంద్ పాషా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్. శివ శాంతినగర్ టౌన్ ప్రెసిడెంట్. నదీమ్ యూత్ టీం. ఫరూక్ సయ్యద్ పాషా. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :