కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : మిడ్జిల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజి సర్పంచ్ తంగేళ్ల అల్వాల్ రెడ్డి కుమారుడు తంగేళ్ల భాను ప్రకాష్ రెడ్డి దశదినకర్మ లో బుధ వారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లు పాల్గోని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గౌస్ రబ్బాని ఎంపిటిసి గౌస్ సాయిలు వెంకటయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News