Saturday, 18 April 2026 03:22:26 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

కులవృత్తుల వారికి రిజర్వేషన్ ఫలాలు రిజర్వేషన్ ద్వారా దక్కిన వైన్ షాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కులవృత్తుల వారికి రిజర్వేషన్ ఫలాలు.. రిజర్వేషన్ ద్వారా దక్కిన వైన్ షాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 02 December 2023 07:09 PM Views : 723

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కులవృత్తుల వారికి, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండేందుకు మద్యం దుకాణాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపులో తాము రిజర్వేషన్లను అమలు చేశామని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాఘవేందర్ గౌడ్ అనే వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా లభించిన షాపును మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు తీసుకువచ్చిన ఉత్తర్వుల ఫలాలు ఆయా వర్గాలకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో కులవృత్తుల వారైనా గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు. రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు అండగా ఉంటున్నామని తెలిపారు.

Also Read : కులవృత్తుల వారికి రిజర్వేషన్ ఫలాలు రిజర్వేషన్ ద్వారా దక్కిన వైన్ షాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :